ఏటీఎంలలో చిరిగిన నోట్లు వస్తే… సింపుల్ గా ఇలా చేయండి!
ఇటీవలి కాలంలో అకౌంట్ నుంచి మనీ విత్ డ్రా చేయాలంటే… బ్యాంకుకే వెళ్ళక్కర్లేదు, ATM కి వెళితే చాలు. ATM లో అయితే క్షణాలమీద డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇంతవరకూ ఓకే. కానీ, ఒక్కోసారి అనుకోకుండా ATM నుంచీ చిరిగిన నోట్లు, లేదా చెల్లని నోట్లు వస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? సాదారణంగా బ్యాంకుల్లో అయితే మనీ విత్ డ్రా చేసేటప్పుడు ఇలా జరిగితే, వెంటనే మార్చుకొనే అవకాశం ఉంటుంది. మరి ఏటీఎంలో అలా కుదరదు. …
ఏటీఎంలలో చిరిగిన నోట్లు వస్తే… సింపుల్ గా ఇలా చేయండి! Read More »