నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో)
చేతివాటం చూపించటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు పక్కా ప్లాన్ తో వెళితే… ఇంకొందరు అలా వచ్చి, ఇలా దోచేస్తారు. మరికొందరు ఊహించని విధంగా దొరికి పోతారు. ఎలా వెళ్ళినప్పటికీ చోరీ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఈ కోవలోకి చెందిందే ఈ వీడియో కూడా. ఓ జ్యూవెలరీ షాప్‌లో ఉన్న CCTV ఫుటేజ్ లో క్యాప్చర్ చేయబడిన వీడియో ఇది. ఇందులో ఒక జంట వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సింగ్‌తో …
నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో) Read More »