ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న కడువా టీజర్ (వీడియో)

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ కడువా.  ఇందులో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్నారు.  పాన్ ఇండియా మూవీగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వస్తున్న ఈ సినిమా జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ …

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న కడువా టీజర్ (వీడియో) Read More »