Kashmir is Reeling from the Bombing

బాంబుల మోతతో దద్దరిల్లుతున్న కాశ్మీర్ (వీడియో)

జమ్మూ కాశ్మీర్ లో తాజాగా భారీ ఎన్ కౌంటర్ జరుగుతుంది. 2003 తర్వాత ఈ స్థాయి ఎన్ కౌంటర్ ఎప్పుడూ చూడలేదు. గత 12 రోజులుగా సాగుతున్న ఈ ఎన్ కౌంటర్ లో… దాదాపు 3000 మంది సైనికులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల ఎరివేతే లక్షంగా వీళ్ళు ఈ  ఎన్ కౌంటర్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ ఏరియాకి సంబంధించిన పూంచ్ సెక్టార్ నుండి ఉగ్రవాదులు ఎప్పుడూ చొరబాట్లకి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే, …

బాంబుల మోతతో దద్దరిల్లుతున్న కాశ్మీర్ (వీడియో) Read More »