బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..!
పాములన్నిటిలోనూ నాగాపాము అత్యంత ప్రమాదకరమైన పాము. పొరపాటుగా దీనిని ఎవరైనా రెచ్చగొడితే… బుసలు కొడుతుంది. ఇక ఆ సౌండ్ కే అక్కడున్నవారు గుండె ఆగి చస్తారు. సాదారణంగా పాములనేవి ఏ చెట్లలోనో, పొదల్లోనో, గుట్టల్లోనో ఉంటూ ఉంటాయి. మనుషుల మధ్యకి రానే రావు. ఎందుకంటే, ఎక్కడ చంపేస్తారోనన్న భయం. అలాంటిది ఒక నాగాపాము నేరుగా ఒక ఇంతలోకే వచ్చేసింది. వచ్చి… ఇంటి గుమ్మానికి ఉన్న తలుపు సందుల్లో తిష్ట వేసింది. దాన్ని వెళ్ళగొట్టబోతే… బుసలు కొడుతుంది. వివరాల్లోకి …
బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..! Read More »