King Cobra

Battle between King Cobra and Monitor Lizard

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో)

కింగ్  కోబ్రాని దూరంనుండీ చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది వేట మొదలైందో… ఇక అంతే సంగతులు.! సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాకపోయినా… ఈ వీడియో మాత్రం చూస్తే ఒళ్ళు ఝాలదరిస్తుంది.  దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో ఒక సంఘటన జరిగింది. ఓ ఉడుము నాగుపాముకి చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే… ఇక ప్రాణాలు పోయినట్లే! అయినా కూడా ఆ ఉడుము చాలాసేపటివరకూ కదలకుండా అంతే ఉంది. అది చూసి పాము […]

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో) Read More »

Two Snakes Chilling in Pleasant Weather

నాగపాముల సయ్యాట (వీడియో)

ఈ భూమి మీద మనుషులతో పాటూ రక రకాల జంతువులు, పక్షులు మరియు కొన్ని రకాల సరీసృపాలు నివసిస్తూ ఉంటాయి. అయితే, జంతువులను, మరియు పక్షులను కొంతమంది ఇష్టపడతారు, మరి కొంతమంది ప్రేమిస్తారు.  అయితే,  పాములు అంటే చాలా మందికి భయమెక్కువ. ఎందుకంటే, అది ఎక్కడ మనల్ని కాటేస్తుందో… మన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో… అని చాలా మంది పాములకు  దూరంగా ఉంటారు. మరి కొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదే వారి

నాగపాముల సయ్యాట (వీడియో) Read More »

King Cobra Hissing When People Provoked

బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..!

పాములన్నిటిలోనూ నాగాపాము అత్యంత ప్రమాదకరమైన పాము. పొరపాటుగా దీనిని ఎవరైనా రెచ్చగొడితే… బుసలు కొడుతుంది. ఇక ఆ సౌండ్ కే అక్కడున్నవారు గుండె ఆగి చస్తారు.  సాదారణంగా పాములనేవి ఏ చెట్లలోనో, పొదల్లోనో, గుట్టల్లోనో ఉంటూ ఉంటాయి. మనుషుల మధ్యకి రానే రావు. ఎందుకంటే, ఎక్కడ చంపేస్తారోనన్న భయం. అలాంటిది ఒక నాగాపాము నేరుగా ఒక ఇంతలోకే వచ్చేసింది. వచ్చి… ఇంటి గుమ్మానికి ఉన్న తలుపు సందుల్లో తిష్ట వేసింది. దాన్ని వెళ్ళగొట్టబోతే… బుసలు కొడుతుంది.  వివరాల్లోకి

బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..! Read More »

Scroll to Top