Liger Movie Third Romantic Song Promo Released

“లైగర్” మూవీ నుండీ మరో రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్

డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ డైరెక్షన్ లో… క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటిస్తున్న చిత్రం “లైగర్”. ఈ మూవీ ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ చిత్రంతో అటు విజయ్ బాలీవుడ్ కు, ఇటు అనన్య టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.  ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో […]

“లైగర్” మూవీ నుండీ మరో రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ Read More »