సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు (వీడియో)
మహేష్ బాబు ఈసారి అందరికీ షాకిచ్చాడు. సెలెబ్రిటీ హోదాలో ఉన్న అతను ఒక సామాన్యుడిలా మారిపోయాడు. మల్టీ ప్లెక్స్ ఓనర్ అయిన ఈయన సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డారు. అంతేనా..! ఏకంగా ఒక అమ్మాయిని నెట్టేసి మరీ సినిమా టికెట్ కొట్టేశారు. ఇదంతా ఎక్కడ? ఏమిటి? అనేదేగా మీ డౌట్. అయితే వినండి. మహేష్ నిర్మాతగా మారి ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 26/11 దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ …
సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు (వీడియో) Read More »