సింహం నోట్లో తలపెట్టే సాహసం… హైదరాబాద్ జూపార్క్‌లో యువకుడి వీరంగం..! (వీడియో)
సింహాన్ని దూరం నుంచి చూస్తేనే వణికిపోతాం. అలాంటిది సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే ధైర్యం ఎవరికైనా ఉందా? సింహం నోట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా? కానీ, హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ జూపార్క్‌లో మాత్రం ఓ యువకుడు ఈ పని చేశాడు. దాని ఎన్‌క్లోజర్ దగ్గరకి వెళ్ళటమే కాకుండా… సింహన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. బయట నుంచి ఇదంతా చూస్తున్న జనం గజగజ వణికిపోయారు. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ కి వచ్చిన ఓ ఆకతాయి… …
సింహం నోట్లో తలపెట్టే సాహసం… హైదరాబాద్ జూపార్క్‌లో యువకుడి వీరంగం..! (వీడియో) Read More »