సూపర్ స్టార్ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ (వీడియో)

మెగాస్టార్ ఏది చేసినా ప్రత్యేకమే! ఆడియన్స్ లో ఆయనకున్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటైనా… పాటైనా… ఫైటైనా… డ్యాన్సైనా… యాక్షనైనా… కామెడీ అయినా… ఏదైనా చిరు రూటే సపరేటు. ఇక ఏవైనా ఈవెంట్స్ లో స్టేజ్ పై జరిగే చిరు మార్క్ కామెడీ అయితే సరేసరి.  సందర్భం ఏదైనా సరే చిరు మాత్రం ఎప్పటికీ ఫుల్ జోష్‏లో కనిపిస్తుంటారు. పంచ్ లతో నవ్వులు పూయిస్తుంటారు. అలాంటి చిరు ఈ సారి ఏకంగా […]

సూపర్ స్టార్ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ (వీడియో) Read More »