Megastar Dosa Flip Challenge

కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఫ్లిప్ చేసిన చిరు (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు బాగా వేయటమే కాదు, దోశలు కూడా బాగా వేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, చిరు దోశ స్పెషలిస్ట్. ఇక రీసెంట్ గా మొన్న పొంగల్ సెలెబ్రేషన్స్ లో… మెగా కాంపౌండ్ లో… వరుణ్ తేజ్ తో కలిసి దోశల పోటీ పెట్టుకున్నారు. ఈసారి సమంతహోస్ట్ చేస్తున్న ఆహా  ఓటీటీ ఫ్లాట్ఫామ్ ‘సామ్ జామ్‌’లో కూడా దోశ వేసి తానెంతో నిరూపించుకున్నారు. సెలబ్రిటీ టాక్ షో… సామ్ జామ్‌లో, ఇప్పటివరకూ ఎంతోమంది సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేసిన …

కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఫ్లిప్ చేసిన చిరు (వీడియో) Read More »