రన్‌వే పై క్రాష్ అయిన రెడ్ ఎయిర్ ఫ్లైట్… కారణం తెలిస్తే షాక్! (వీడియో)
ల్యాండ్ అయిన విమానంలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా రన్‌వే పై గందరగోళం నెలకొంది. సిబ్బంది ఎలర్ట్ అవ్వటంతో కథ సుఖాంతం అయింది. డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రెడ్ ఎయిర్ ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయింది. విమానం అలా ల్యాండ్ అయిందో… లేదో… ఒక్కసారిగా దానినుండీ మంటలు చెలరేగాయి. విమానం అలా మంటల్లో చిక్కుకోవటానికి కారణం రన్‌వే పై ఉన్న ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే! ఫ్లైట్ …
రన్‌వే పై క్రాష్ అయిన రెడ్ ఎయిర్ ఫ్లైట్… కారణం తెలిస్తే షాక్! (వీడియో) Read More »