Mother Elephant Killed a Crocodile to Protect her Calf

తన బిడ్డని రక్షించుకునేందుకు మొసలితోనే తలపడిన తల్లి ఏనుగు (వీడియో)

ఈ మధ్యకాలంలో యానిమల్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్నిటిని చూసి నవ్వుకుంటాం, ఇంకొన్నిటిని చూసి సర్ప్రైజ్ అవుతుంటాం, మరికొన్నిటిని చూసి సింపతీ చూపిస్తుంటాం.  అయితే, ఈ వీడియోలో ఎవర్ని చూసి సింపతీ చూపించాలో మీరే డిసైడ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే… జాంబియా సఫారీలోని ఓ నీటి కొలనులో నీరు తాగేందుకు ఒక ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. ఏనుగులన్నీ నీరు తాగుతుండగా… నీటి లోపల ఒక మొసలి కాపు కాచింది. […]

తన బిడ్డని రక్షించుకునేందుకు మొసలితోనే తలపడిన తల్లి ఏనుగు (వీడియో) Read More »