అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం… భవనంపైనుండి దూకేసిన వ్యక్తి! (లైవ్ వీడియో)
ఈరోజు ముంబైలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్‌లోని లాల్బాగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక అసలు కారణం తెలియనప్పటికీ, వీలైనంతవరకూ రక్షణ చర్యలు చేపట్టారు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 60 అంతస్థులు ఉండగా… 19 వ అంతస్తులో మంటలు చెలరేగాయి. …
అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం… భవనంపైనుండి దూకేసిన వ్యక్తి! (లైవ్ వీడియో) Read More »