ఈ ఆలయంలో రాహువుకి పాలు పోస్తే … నీలి రంగులోకి మారతాయట..! ఈ వింతని చూడడానికి క్యూ కడుతున్న జనం!!
సైన్స్ కి కూడా అంతుచిక్కని రహస్యాలు ఉన్న దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటే ఈ రాహు ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో రాహువుకి పాలుపోస్తే… అవి నీలి రంగులోకి మారిపోతాయట. అవి క్రిందకి జారిన తర్వాత తిరిగి మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయట. ఇలాంటి వింత జరిగే ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు, ఒక్క కుంబకోణం లో తప్ప. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఆలయాలు …