పాక్ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ షమీ (వీడియో)
ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే! అయితే, దీనికి కారణం టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీనే అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. షమీ పాకిస్థాన్ కి అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాల్సిందే అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే, క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటివారు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక పొలిటికల్ లీడర్స్ అయిన రాహుల్ …
పాక్ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ షమీ (వీడియో) Read More »