పోలీసుల ఓవరాక్షన్… కూతురి కళ్ళెదుటే తండ్రిని ఏం చేశారంటే… (వీడియో)
పోలీసుల ఓవర్ యాక్షన్‌పై ప్రజలు తిరగబడ్డారు. ఒక వాహనదారుడి విషయంలో చేసిన పనికి మిగిలిన వాహన దారులంతా కలిసి నిరసనకి దిగారు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే… ఆ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోక పోవటమే! మహబూబాబాద్‌లోని మానుకోటలో ఆదివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా మాస్క్, హెల్మెట్ పెట్టుకోని వారిని ఆపి క్లాస్ పీకారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శ్రీనివాస్ అనే ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు ఝులం ప్రదర్శించారు. అతని బైక్ కీస్ […]
పోలీసుల ఓవరాక్షన్… కూతురి కళ్ళెదుటే తండ్రిని ఏం చేశారంటే… (వీడియో) Read More »