Puneeth RajKumar’s Last Moments on CCTV Footage

పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!!

పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కన్నడ సినీ పరిశ్రమని తీవ్ర విషాదంలో నెట్టేసింది. సెలెబ్రిటీలనుండీ సామాన్యుల వరకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎప్పుడూ ఎంతో హుషారుగా… సరదాగా… ఫిట్‏గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళటం ఒక్కసారిగా అందరినీ కలచి వేసింది. ఇక అభిమానులైతే, ఫుల్ షాక్ లో ఉన్నారు. యావత్ కుటుంబం గుండెలవిసి పోయేలా రోదిస్తున్నారు.  శ్యాండిల్ వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీకి చెందిన […]

పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!! Read More »