జిమ్లో భారీ వర్కౌట్స్ చేస్తున్న ఎన్టీఆర్ (వీడియో)
మన హీరోలంతా ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వర్కౌట్స్ చేయటం, బాడీ షేప్ మైంటైన్ చేయటం, హెల్దీ డైట్ తీసుకోవడం వంటి విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుత హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోరు. సినిమా సినిమాకి ఎన్నో వేరియేషన్స్ చూపించే ఎన్టీఆర్… తాజాగా రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం భారీ …
జిమ్లో భారీ వర్కౌట్స్ చేస్తున్న ఎన్టీఆర్ (వీడియో) Read More »