RTC Staff Attack on Passenger in Anantapur District Kadiri

ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి (వైరల్ వీడియో)

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు “ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం”; “ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం” అనే స్లోగన్స్ తరచూ మనం చూస్తుంటాం. కానీ, ఈ వీడియో చూస్తే… “ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం కాదు”; “ప్రయాణికులకి అస్సలు భద్రత లేదు” అనాల్సి వస్తుంది.  టాపిక్ లోకి వస్తే, కుప్పం నుండి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీయస్ ఆర్టీసీ బస్సు అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్‌లో ఆగింది. అక్కడ ఓ ప్రయాణికుడికి సీటు కేటాయించే విషయంలో, కండక్టర్‌ కి – ప్రయాణికుడికి మధ్య […]

ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి (వైరల్ వీడియో) Read More »