శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్న రాశులవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు!

శనీశ్వరుడు ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశించినా… పూర్తి లాభాలనో… నష్టాలనో ఇచ్చి కానీ వెనుదిరగడు. ఒకానొక దశలో ఈయన అన్నీ మంచి ఫలితాలనే అందించినా, మరో దశలో మాత్రం అన్నీ చెడు ఫలితాలనే అందిస్తుంటాడు. ఇక శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్నప్పుడు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాడు. అలాంటప్పుడు కేవలం శనీశ్వరుడినే ప్రార్ధిస్తూ… కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. శని ప్రభావం అధికంగా గల వ్యక్తులు నిత్యం శివుడిని పూజించాలి. అందుకోసం శివలింగాన్ని …

శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్న రాశులవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు! Read More »