Shanishchari Amavasya will Impact these 3 Zodiac Signs

ఈ నెల 30న శనిశ్చరి అమావాస్య… ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం

ఈ ఏడాది వచ్చిన మొట్ట మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీన  ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం.  అయితే, గ్రహణం ఏర్పడే రోజు అమావస్య, మరియు శనివారం కావటంతో దీనిని ‘శనిశ్చరి అమావస్య’ అని అంటారు. అందుకే, ఈరోజు దానాలు చేయడం, నదీ స్నానం చేయడం వంటివి చేస్తే చాలా మంచిది.  నిజానికి ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. అంటార్కిటికా, అట్లాంటిక్, సౌత్ అమెరికాలోని నైరుతి భాగం, పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో  కనిపిస్తుంది. భారత …

ఈ నెల 30న శనిశ్చరి అమావాస్య… ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం Read More »