ఇంట్లో వెలిసిన శివలింగం… అంతకంతకీ పెరుగుతోంది! (వీడియో)
కొత్తగా కట్టిన ఓ ఇంట్లో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే వెలిశాడు. దీంతో ఆ ఇంట్లో ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాక, స్థానికులంతా అక్కడికి వచ్చి పూజలు చేయటంతో ఇప్పుడు వారిల్లు ఓ దేవాలయంలా మారిపోయింది. ఇదంతా జరిగింది వేరెక్కడో కాదు, కర్నూలు జిల్లాలోనే! ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న నందవరం అనే మండల కేంద్రంలో గత మూడేళ్ల క్రితం నాగలక్ష్మి కుటుంబం కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి ఫ్లోరింగ్ కోసం నల్లటి నాపరాయిని …
ఇంట్లో వెలిసిన శివలింగం… అంతకంతకీ పెరుగుతోంది! (వీడియో) Read More »