ఆయిల్ ట్యాంకర్ బ్లాస్టింగ్ (లైవ్ వీడియో)
ఆఫ్రికాలోని సియర్రాలియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి చుట్టుపక్కల పరిసరాలంతా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న దుకాణాలు, ఇళ్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుల ఆర్థనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారిపోయింది. దీనంతటికీ కారణం ఓ ఫ్యూయల్ ట్యాంకర్ బ్లాస్ట్ అవటమే! రాజధాని ఫ్రీ టౌన్‌లో… నిత్యం ఎంతో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో… ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొనటంతో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పేలుడు …