మహా శివరాత్రి రోజు జరిగిన మహాద్భుతం (వీడియో)
ఇటీవలి కాలంలో చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తుంటే… ఇంకొన్ని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కొన్ని సరదాగా అన్పిస్తుంటే… మరికొన్ని విచారాన్ని కల్గించేలా ఉంటున్నాయి. ఏదేమైనా మొత్తం మీద సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలన్నిటినీ ఇంట్లో కూర్చునే చూసేయ గలుగుతున్నాం. రీసెంట్ గా అలాంటి వీడియోనే ఒకటి లీకయ్యింది. మార్చి 1న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. పండుగ సందర్భంగా శివాలయాలన్నీ భక్తుల రద్దీతో …