పట్టపగలు ఓ యువతికి చుక్కలు చూపించిన పాము (వీడియో)
పట్టపగలు పాము ఓ యువతికి చుక్కలు చూపించింది. ఆ దృశ్యాన్ని ఒక కెమెరా క్యాప్చర్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. థాయిలాండ్‌లోని ఓ ఇంటి లాబీలో డిన్నర్ టేబుల్ ని ఓ యువతి సర్దుతూ ఉంది. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పాము ఆమెపై దాడి చేయబోయింది. అది గమనించిన ఆ యువతి వెంటనే భయంతో పరుగులు తీసింది. ఆ పాము …
పట్టపగలు ఓ యువతికి చుక్కలు చూపించిన పాము (వీడియో) Read More »