Social Media

Emotional Turkey Chicken in Man Hands

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టిందే చైనాలోని మటన్ మార్కెట్లో! ఈ విషయం తెలిసీ కూడా ఇప్పటికీ ఎవరికీ నాన్-వెజ్ మీద మక్కువ పోలేదు. అందుకేనేమో..! ఈ మధ్య తరచుగా టర్కీ చికెన్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది.  ఈ వీడియోలో టర్కీ జాతికి చెందిన చికెన్ ఒకటి… ఏదో చెప్పుకోలేని బాధతో ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా నా మనసులోని బాధని దయచేసి అర్ధం చేసుకోండి ప్లీజ్… …

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు! Read More »

Man Posing for Video Dies after being Hit by Train

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ,యువకలు సరదా కోసం, వీడియో లైకుల కోసం వారు చేస్తున్న పనులు, వేస్తున్న వెర్రి వేషాలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. కేవలం సెల్ఫీల మోజులో పడి…తమ  ప్రాణాలని గాలిలో కలిపేసుకుంటున్నారు.  తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో జరిగింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఓ యువకుడు తన ఫ్రెండ్‌ని ఆదేశించాడు. అంతలోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  తన ఫ్రెండ్ వీడియో తీస్తుండగా… ట్రైన్ రావటం గమనించి… అతను …

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు! Read More »

Rat Enters Shop Keepers Pant

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో)

ప్రపంచంలో ఎప్పటికప్పుడు జరిగే ప్రతి తాజా సమాచారాన్నివెంటనే మనకు అందించటంలో సోషల్ మీడియా ముఖ్య పాత్రను పోషిస్తూ అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అయితే ఇందులో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. ఓ వ్యాపారస్తుడు తనకు దొరికిన కొద్ది పాటి విశ్రాంతి సమయంలో పడుకొని తన ఫోన్లో వీడియో కాల్  మాట్లాడుతూ, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ …

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో) Read More »

A Monkey Addicted to Mobile

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో)

మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సర్వసాదారణమై పోయింది. చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. లేచింది మొదలు, పడుకునే వరకూ చేసే ప్రతి యాక్టివిటీ మొబైల్ తోనే. అంతలా మనల్ని తన బానిసలుగా మార్చుకుంది ఈ మొబైల్. కాదు, కాదు మనమే బానిసలై పోయాం.  “జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు… క్యారెక్టర్ కోల్పోకూడదు” అనేది ఒకప్పటి మాట. కానీ, “జీవితంలో ఏది మిస్సయినా పరవాలేదు… మొబైల్ మిస్సవకూడదు” …

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో) Read More »

Man Entered into the Tigers Enclosure

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో)

పులిని చూస్తే చాలు… గుండె ఝల్లు మంటుంది. అటువంటిది ఒకేసారి 11 పులుల్ని అతి దగ్గరగా చూస్తే… వాటి అరుపుకే గుండె ఆగిపోతుంది. కానీ, ఒక వ్యక్తి ఏకంగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి… వాటి ఎదురుగా కూర్చొని… మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను రెడీ! అన్నట్లు ఉన్నాడు. వీడికి ఇదేం పోయేకాలం అని మిగిలిన టూరిస్టులు చెవులు కొరుక్కున్నారు. చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్…  లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు …

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో) Read More »

How the Two Dogs to Plucked out a Flower from a Tree

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన కుక్కపిల్లలు (వీడియో)

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ మాట మనుషులకే కాదు, సృష్టిలో ప్రతి జీవికీ వర్తిస్తుంది.  లక్ష్యంపై ఏకాగ్రత పెట్టాలే కానీ, ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరతారు.  అయితే, ఇప్పటివరకూ సోషల్ మీడియాలో జంతువులకి సంబంధించి ఎన్నో  క్యూట్‌ వీడియోస్ వస్తున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి కోవకే చెందింది ఈ వీడియో కూడా. తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చని రెండు కుక్కపిల్లలు నిరూపించాయి. ఈ కుక్కపిల్లలు మనలో ప్రతి ఒక్కరికీ జీవిత …

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన కుక్కపిల్లలు (వీడియో) Read More »

A Mob Forced a Woman to Remove her Burqa

బుర్ఖా విప్పేయాల్సిందే..! అంటూ నడిరోడ్డుపై యువతికి వేధింపులు (వైరల్ వీడియో)

ఓ యువతిని కొంత మంది కుర్రాళ్లు కలిసి నడిరోడ్డుపై వేధించిన ఘటన  తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోపై దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఉన్న ఇటార్‌ఖేడి ప్రాంతం చాలా నిర్మానుష్య ప్రాంతం. తరచుగా అక్కడికి ప్రేమ జంటలు వస్తుంటాయి. అలాగే,  ఓ ప్రేమ జంట కూడా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని ఆ ఏరియాకి వెళ్ళింది. ఇంతలో ఒక గుంపు వారు ప్రయాణిస్తున్న స్కూటీని అడ్డుకొంది.  మొదట  స్కూటీ నడుపుతున్న …

బుర్ఖా విప్పేయాల్సిందే..! అంటూ నడిరోడ్డుపై యువతికి వేధింపులు (వైరల్ వీడియో) Read More »

A Massive Snake Falling from the Sky

ఆకాశం నుంచి పడిన పాము! జనం భయంతో పరుగులు!! (వీడియో)

సాదారణంగా పాములనేవి ఏ పొదల్లోనో… గుట్టల్లోనో… కనిపిస్తుంటాయి. చిన్న పాములైతే, ఏ బావుల్లోనో… చెరువుల్లోనో… కనిపిస్తాయి. ఇక పెద్ద పాములైతే అడవుల్లోనో… సముద్రాల్లోనో… కనిపిస్తాయి. కానీ, జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్లపై పాములు ఎప్పుడూ కనిపించవు. ఒకవేళ అలా కనిపిస్తే… ఆ పాము అయినా చనిపోతుంది. లేదంటే, మనుషులని అయినా చంపేస్తుంది.  కానీ, ఈ వీడియోలో టోటల్ రివర్స్ జరిగింది. ఇక్కడ పాము ప్రాణాలతో ఆకాశం నుండీ వేలాడుతూ… రోడ్డుపై పడింది. ఆ సమయంలో అక్కడ విపరీతమైన …

ఆకాశం నుంచి పడిన పాము! జనం భయంతో పరుగులు!! (వీడియో) Read More »

Amazing Basketball Trick with Help of Elephant

బాస్కెట్‌ బాల్‌ గోల్ చేయడానికి ఈ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా..! (వీడియో)

ఈమధ్య కాలంలో షార్ట్ వీడియోస్ కి పాపులారిటీ పెరగటంతో… ప్రతి ఒక్కరూ ఏదో ఒక విచిత్రమైన పని చేయడం, దానిని మొబైల్ ఫోన్లో బంధించడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపొయింది.  అందులో భాగంగానే జంతువులు చేసే ఫీట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. హైప్ క్రియేట్ చేయడంలో తగ్గేదే లేదంటున్నాయి గజరాజులు. ఈ వీడియోలో ఒక వ్యక్తికి బాస్కెట్ బాల్ గోల్ వేయడంలో  గజరాజు చేసిన హెల్ప్ చూస్తే… చాలా ఫన్నీగా …

బాస్కెట్‌ బాల్‌ గోల్ చేయడానికి ఈ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా..! (వీడియో) Read More »

Biker Trying to Make Dangerous Feats

బైక్‌పై వెళ్తూ ఫీట్స్ చేయబోయాడు… అది కాస్తా తేడా కొట్టింది! (వీడియో)

ఈ మధ్యకాలంలో యువత సినిమాలను చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. తమకి తాము హీరోల్లా ఫీలవుతున్నారు. సినిమాలల్లో డూపులని పెట్టి చేసే స్టంట్లన్నీ… వీళ్ళు రియల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాటిని వీడియో తీసి… సోషల్ మీడియాలో పెట్టి… క్రేజ్ సంపాయించుకుందాం ఆనుకుంటున్నారు. కానీ, రియల్ లైఫ్ లో అలాంటి ఫీట్స్ ప్రాణాలకి ఎంత ప్రమాదమో గ్రహించట్లేదు.  గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తో బైక్ నడిపితే… బైక్ ఇక మన కంట్రోల్‌లో ఉండదు. …

బైక్‌పై వెళ్తూ ఫీట్స్ చేయబోయాడు… అది కాస్తా తేడా కొట్టింది! (వీడియో) Read More »

Scroll to Top