రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచీ సొట్ట బుగ్గల్లో సాంగ్ రిలీజ్ (వీడియో)

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”రామారావు ఆన్ డ్యూటీ”. నూతన దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్లు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే ఈ మూవీ నుంచీ వచ్చిన ‘బుల్ బుల్ తరంగ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా  ‘సొట్ట బుగ్గల్లో’  అనే సాంగ్ లిరిక్స్ …

రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచీ సొట్ట బుగ్గల్లో సాంగ్ రిలీజ్ (వీడియో) Read More »