నాటు బాంబుల్లా పేలిన క్రాకర్స్… తండ్రి కొడుకు దుర్మరణం (లైవ్ వీడియో)
తమిళనాడు రాష్ట్రం అంటేనే అటు ఉద్యోగాల పరంగా గానీ, వ్యాపారాల పరంగా గానీ, సాంకేతిక పరంగా గానీ, చదువుల పరంగా గానీ ప్రతి నిత్యం బాగా రద్దీగా ఉండే ప్రాంతం. తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్చేరిలో విల్లుపురం అనే జిల్లాలో ఉదయం 11 గంటల సమయములో ఒక దారుణం సంభవించింది. రోజూ మాదిరిగానే ప్రతి ఒక్కరు వారి వారి విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయములోనే అగస్మాతుగా బారీ శబ్దం వినిపించటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి బయటకు …
నాటు బాంబుల్లా పేలిన క్రాకర్స్… తండ్రి కొడుకు దుర్మరణం (లైవ్ వీడియో) Read More »