ఏనుగుతో ఆటలాడుతూ… పాలు తాగుతున్న చిన్నారి (వీడియో)
పసిపిల్లలు ఆవు పాలు తాగడమో… గేదె పాలు తాగడమో… మేక పాలు తాగడమో… లేదంటే గాడిద పాలు తాగడమో… చూస్తుంటాం. అంతేకానీ, ఏనుగు పాలు తాగటం ఎప్పుడైనా చూశారా..! కానీ, ఓ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. అదికూడా ఏనుగు కిందకి దూరి… దాని పొదుగు నొక్కుతూ… పాలు తాగేస్తోంది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకి చెందిన హర్షిత బోరా అనే 3 ఏళ్ల చిన్నారి ఏనుగుతో ఆడుకుంటూ… ఆకలేసినప్పుడు దాని పాలు పితుక్కొని తాగేస్తోంది. అయితే […]
ఏనుగుతో ఆటలాడుతూ… పాలు తాగుతున్న చిన్నారి (వీడియో) Read More »