Toyota Urban Cruiser Hyryder Launched in India

ఎక్సలెంట్ మైలేజ్‌తో వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్

టొయోటా కంపెనీ జులైలో కొత్త అర్బన్ క్రూజర్‌ను లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఈ సెక్షన్ లో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టం కలిగి ఉన్న కారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కలిగి ఉండి… ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 hp, పీక్ టార్క్ 135 nm గా ఉంది.   ఇంజిన్, మరియు హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు పవర్ అవుట్‌పుట్ […]

ఎక్సలెంట్ మైలేజ్‌తో వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ Read More »