Unstoppable Telugu Movie Teaser

Unstoppable Telugu Movie Teaser

బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న ‘అన్‌స్టాపబుల్ అన్‌లిమిటెడ్ కామెడీ’ టీజర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈరోజు విడుదల చేశారు. వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ నవ్వించేలా ఉంది మరియు చాలా సరదాగా అందరినీ అలరించింది.  పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, పృథ్వీ, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి, రోహిణి, విక్రమాదిత్య, గీతా సింగ్, రూపా లక్ష్మి, చమ్మక్ […]

Unstoppable Telugu Movie Teaser Read More »