విరాట పర్వం ట్రైలర్

దగ్గుబాటి రానా, సాయి పల్లవిల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ  సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి ఈ సినిమాని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా… కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సారి మాత్రం రిలీజ్ షురూ అంటున్నారు. ఈ క్రమంలో జూన్ 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాని …

విరాట పర్వం ట్రైలర్ Read More »