లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే… మీరు పట్టిందల్లా బంగారమే!
ఈ సృష్టిలో భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒకే ఒక వరం నవ్వు. ఇది మరొకరి దగ్గర దొరికేది కాదు. అంత మాత్రాన ఇది ఏ ఒక్కరి సొత్తు కూడా కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల మనకి పోయేదేం లేదు, బోలెడంత ఆరోగ్యాన్ని మూటగట్టుకోవటం తప్ప. ఆర్ధిక ఇబ్బందులు, రుణ బాధలు ఎక్కువైనప్పుడు జీవితం నరకప్రాయంగా మారిపోతుంది. బ్రతుకుబండి లాగటం కష్టమై పోతుంది. ఇలాంటి సందర్భంలో చూద్దామన్నా ముఖంపై చిరునవ్వు రాదు. మరి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం …
లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే… మీరు పట్టిందల్లా బంగారమే! Read More »