ఆలయం నీడ ఇంటిపై పడితే ఏమవుతుంది?
ఆలయం అంటేనే ఒక పవిత్ర స్థలం. అలాంటి పవిత్ర స్థలంలో అడుగుబెడితే… బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతతని పొందవచ్చు. అయితే, ఆలయాలని నిర్మించేటప్పుడు ఎంతో శాస్త్రోక్తంగా… వేదమంత్రాల నడుమ… భీజాక్షరాలతో మూలవిరాట్టుని ప్రతిష్టిస్తారు. అందుకే ఆలయం ఓ శక్తి కేంద్రం. అంతటి దైవ శక్తిని తట్టుకొనే శక్తి మానవ మాత్రులెవ్వరికీ లేదు. ఆలయాలకి ఇంత శక్తి ఉంది కాబట్టే, ఆలయ నీడకి కూడా అంత శక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు గుడి నీడ మన ఇంటిపై పడితే మన …