What is the Scientific Reason Behind Hanging Lemon and Chillies at the Entrance

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను ఎందుకు వేలాడదీస్తారో తెలుసా!

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. వీటితోపాటు ఆచారాలకు కూడా పెద్ద పీఠ వేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువ. చాలా మంది తమ ఇంటి గుమ్మం ముందు, దుకాణాల ప్రవేశ ద్వారం దగ్గర, వాహనాలకు ముందు నిమ్మకాయలను వేలాడదీయడం చూస్తుంటాం. ఇక కొంతమందైతే ఆ నిమ్మకాయలతో పాటు మిరపకాయల్ని కూడా కలిపి వేలాడదీస్తారు. అలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..! దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజనే ఉంది. అది ఏంటనేది చాలామందికి […]

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను ఎందుకు వేలాడదీస్తారో తెలుసా! Read More »