What's the Meaning of Different Color Milestones

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా!

దూరాన్ని తెలిపే రాళ్ళని మైళ్ళు రాళ్ళు అంటాం. మనం రోడ్డుమీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల మైలు రాళ్లను చూసి ఉంటాం. దాని మీద ఊరి పేరు, లేదా  గ్రామం పేరు; కిలోమీటర్లు రాసి ఉంటుంది. ఇక్కడి వరకూ ప్రతి మైలురాయి మీదా కామన్ గానే ఉంటుంది.  సాదారణంగా ఏ మైలురాయి అయినా రెండు రంగుల్లో ఉంటుంది. కింద భాగం మొత్తం తెలుపు రంగులో ఉండి… పై భాగం మాత్రం వివిధ రంగులు కలిగి ఉంటుంది. ఇలా […]

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా! Read More »