The Ghost Theatrical Trailer

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో)

నాగ్ హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్‌ మోడ్ ‘ది ఘోస్ట్‌’.  ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించింది. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్‌ కూడా వదిలారు. ఈ ట్రైలర్ లో మాస్ యాక్షన్‌లో కింగ్ నాగ్ అదరగొట్టేశాడు. అది చూసి ఫాన్స్‌ ఫిదా అవుతున్నారు. 

ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కీలకమైన సన్నివేశాలన్నీ దాదాపుగా చూపించేశారు. ‘డబ్బు, సక్సెస్‌ అనేది సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది’ అన‍్న డైలాగ్ మూవీకే హైలైట్ గా నిలిచింది. దీంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Phalana Abbayi Phalana Ammayi Trailer Hoy Alanti Andam Teludu Song Ninnu Choosi Choodanga Telugu Song Ghosty Tamil Movie Trailer FlashbackTamil Movie Trailer Chamkeela Angeelesi Telugu Song Meter Movie Teaser Ruhani Sharma Lastest Glomurous Styles Vennello Aadapilla Telugu Song Amigos Back To Back Dialogue Teasers