Trending

మా.. మా.. మహేశా… అంటూ మాస్ సాంగ్‌తో రెడీ అయిపోతున్న మహేష్

మహేష్ బాబు మాస్ లుక్ తో అలరించబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రంలో మహేష్ బాబుని సరి కొత్త కోణంలో చూపించబోతున్నాడు.  గతంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’, మరియు ‘మైండ్ బ్లాక్’ సాంగ్స్ తో తన ఆడియెన్స్ కి హుషారు తెప్పించిన నటుడు, మరియు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌… ఈ చిత్రం ద్వారా ‘మా మా మహేశా’ సాంగ్ తో […]

మా.. మా.. మహేశా… అంటూ మాస్ సాంగ్‌తో రెడీ అయిపోతున్న మహేష్ Read More »

రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచీ సొట్ట బుగ్గల్లో సాంగ్ రిలీజ్ (వీడియో)

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”రామారావు ఆన్ డ్యూటీ”. నూతన దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్లు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే ఈ మూవీ నుంచీ వచ్చిన ‘బుల్ బుల్ తరంగ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా  ‘సొట్ట బుగ్గల్లో’  అనే సాంగ్ లిరిక్స్

రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచీ సొట్ట బుగ్గల్లో సాంగ్ రిలీజ్ (వీడియో) Read More »

సమ్మతమే టీజర్: మనకి ఏదైనా బాలయ్య బాబే! అంటున్న కిరణ్ అబ్బవరం

‘రాజా వారు రాణి గారు’ ఫేం కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సమ్మతమే’! టాలీవుడ్ లో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ సినిమాతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లనుంది. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకి మంచి రొమాంటిక్ ఫీల్ అని అందిస్తుంది. ఇక ఈ సినిమాతో గోపీనాధ్ రెడ్డి అనే కుర్రాడు కొత్త డైరెక్టర్ గా

సమ్మతమే టీజర్: మనకి ఏదైనా బాలయ్య బాబే! అంటున్న కిరణ్ అబ్బవరం Read More »

అక్షయ తృతీయ రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి!

అక్షయ తృతీయ హిందూవులకు ఎంతో పవిత్రమైన రోజు. పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు వంటి శుభాకార్యాలన్నీ ఈరోజునే  ఎక్కువగా చేస్తుంటారు. వీటిలో కొనుగోళ్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని కూడా చెప్తుంటారు.  ప్రతీ సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున వస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజున చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతుంటారని చెప్తారు.

అక్షయ తృతీయ రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి! Read More »

Ante Sundaraniki Movie Teaser

అంటే సుందరానికి! టీజర్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అంటే సుందరానికి. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ మూవీ మంచి టర్నింగ్ ఇవ్వబోతోందని అర్ధమవుతుంది. మొన్నీమధ్య వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం హిట్ అందివ్వటంతో మళ్ళీ బిజీ స్టార్ గా మారిపోయాడు నాని. ఇక వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో, మైత్రీ మూవీ బ్యానర్‌పై వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ

అంటే సుందరానికి! టీజర్ Read More »

Scroll to Top