Trending

Abhinandan Varthaman Awarded Vir Chakra

అభినందన్ వర్ధమాన్‌కి వీరచక్ర పురస్కారం (వీడియో)

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈరోజు వీరచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్న అభినందన్… బాలాకోట్​ లో జరిగిన వైమానిక దాడుల్లో… పాక్​ ఆర్మీతో వీరోచితంగా పోరాడారు.  ఈ కారణంగా అభినందన్‌ వీరచక్ర పురస్కారాన్ని అందుకొన్నారు. గతంలో కూడా పాకిస్తానీ వాయు చొరబాట్లను అడ్డుకొన్నందుకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నారు.   2019, ఫిబ్రవరి 26న, బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరంపై ఇండియన్ ఆర్మీ వైమానిక దాడి […]

అభినందన్ వర్ధమాన్‌కి వీరచక్ర పురస్కారం (వీడియో) Read More »

Puneeth Raj Kumar’s Pet Dogs get Emotional after his Death

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో)

శాండిల్ వుడ్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ… ఇప్పటికీ ఆ విషయాన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో ఆకస్మాత్తుగా తమకి దూరంయ్యడనే విషయాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. కన్నడ చిత్రపరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయి… శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక పునీత్ ఫ్యామిలీ అయితే… పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఆయన్ని అంతగా అభిమానించే మనుష్యుల సంగతే ఇలా ఉంటే… ఇక పెంపుడు కుక్కల పరిస్థితి ఏమిటి? ఎప్పుడూ పునీత్

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో) Read More »

World's most Expensive Soap

ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు అంటే నమ్ముతారా..! ఇంతకీ ఈ సబ్బు ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.!! (వీడియో)

ఒక సాదారణ బాత్ సోప్ కాస్ట్ వంద కాదు, వెయ్యి కాదు, ఏకంగా లక్షల్లోనే అంటే మీరు నమ్ముతారా..! ప్రపంచంలో అసలు ఇంత కాస్ట్లీ సోప్స్ కూడా ఉన్నాయా! అంటే ఉన్నాయనే చెప్పాలి.  లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన బాడర్ హాసన్ అండ్ సన్స్ ఫ్యామిలీ ఈ సబ్బులని తయారు చేస్తుంది. “ది ఖాన్ అల్ సాబిన్” అనే పేరుతో వీటిని విక్రయిస్తుంది. అయితే, 15వ శతాబ్ధం నుంచే ఈ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సోప్స్ ని వాడుకలోకి

ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు అంటే నమ్ముతారా..! ఇంతకీ ఈ సబ్బు ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.!! (వీడియో) Read More »

Akhanda Title Song - Lyrical

అదరగొడుతున్న అఖండ టైటిల్‌ సాంగ్‌

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి ఈ చిత్రంలో బాలయ్యని చాలా వైవిధ్య భరితమైన పాత్రలో చూపించబోతున్నారు. అందుకే బాలయ్య అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్‌, టైటిల్‌ సాంగ్‌, వీడియోలకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా దీపావళి రోజు విడుదలైన టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు

అదరగొడుతున్న అఖండ టైటిల్‌ సాంగ్‌ Read More »

Puneeth Rajkumar’s Daughter Dhriti Cries at Seeing her Father Mortal Remains

ఆ గుండే నిన్ను మోసం చేసింది నాన్న..! అంటున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి (వీడియో)

పునీత్‌ రాజ్ కుమార్ మరణించి నేటికి 11 రోజులు అయింది. 11వ రోజు సంస్మరణ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు తెల్లవారుఝామున ఐదుగంటల నుంచే అభిమానులు కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు.  నిన్న ఆదివారం సెలవుదినం కావటంతో…  అర్ధాంతరంగా ముగిసిపోయిన తమ అభిమాన నటుడి సమాధిని చూడటానికి జనసంధ్రంలా తరలివచ్చారు. దీంతో అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పునీత్ రాజకుమార్ కూతురు  ధృతి అన్న మాటలు ఇప్పుడు వైరల్

ఆ గుండే నిన్ను మోసం చేసింది నాన్న..! అంటున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి (వీడియో) Read More »

Scroll to Top