Trending

పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలని పరామర్శించి…ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. అందుకోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటివరకూ, ఈ  కార్యక్రమానికి పవన్ తన సొంత నిధులను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు.  పవన్ చేస్తున్న ఈ మంచి పనికి తమ వంతు సాయం అందించాలని, పవన్ కు అండగా నిలవాలని […]

పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో) Read More »

రన్‌వే పై క్రాష్ అయిన రెడ్ ఎయిర్ ఫ్లైట్… కారణం తెలిస్తే షాక్! (వీడియో)

ల్యాండ్ అయిన విమానంలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా రన్‌వే పై గందరగోళం నెలకొంది. సిబ్బంది ఎలర్ట్ అవ్వటంతో కథ సుఖాంతం అయింది.  డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రెడ్ ఎయిర్ ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయింది. విమానం అలా ల్యాండ్ అయిందో… లేదో… ఒక్కసారిగా దానినుండీ మంటలు చెలరేగాయి. విమానం అలా మంటల్లో చిక్కుకోవటానికి కారణం రన్‌వే పై ఉన్న ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే!  ఫ్లైట్

రన్‌వే పై క్రాష్ అయిన రెడ్ ఎయిర్ ఫ్లైట్… కారణం తెలిస్తే షాక్! (వీడియో) Read More »

జూ నుండీ ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఏం చేసిందో చూడండి! (వీడియో)

అస్సాం అడవి నుండి ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్… ఆ  తరువాత తేజ్‌పూర్‌ పట్టణ శివార్లలో ఉన్న వ్యక్తులపై దాడి చేసింది, వారిలో కనీసం ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇది ఇంకా బయటే సంచరిస్తూ ఉండటంతో, ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. కజిరంగా నేషనల్ పార్క్ లేదా నమేరి నేషనల్ పార్క్ మరియు ఫారెస్ట్ రిజర్వ్ నుండి ఈ పులి బయటికి వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. సాదారణంగా నమేరిలోని పులులు వాటర్ కోసం

జూ నుండీ ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »

Sammathame Theatrical Trailer

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్

టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోలకు కొదవే లేదు. ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణి గారు మూవీతో హీరోగా పరిచయం అయిన కిరణ్ ఆతర్వాత ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నాడు కిరణ్. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో చాందిని

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్ Read More »

NBK 107 Teaser

బాలయ్య మాస్ లుక్ అదిరింది! (వీడియో)

నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! అయితే మోస్ట్ అవైటింగ్ మూవీ అయిన NBK 107 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా   జూన్ 10న  అందించాలనుకున్నారు. అందుకే ఈరోజు అనగా జూన్ 9 సాయంత్రం ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్‎లో

బాలయ్య మాస్ లుక్ అదిరింది! (వీడియో) Read More »

Scroll to Top