Trending

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ (వీడియో)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించి  హడావుడి అప్పుడే మొదలైంది. ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఫైనల్ అయ్యాయి. అందుకు సంబందించిన ఓ లిస్ట్ కూడా బయటికి వచ్చేసింది. ఇదిలా ఉంటే… మరోపక్క వరుస ప్రోమోలతో ఈ షో పై ఆసక్తి రేపుతున్నారు నిర్వాహకులు. ఇక తాజాగా బిగ్ బాస్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఇక వెయిటింగ్ అయిపోయింది, గ్రాండ్ ఓపెనింగ్ అంటూ […]

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ (వీడియో) Read More »

విరాట పర్వం ట్రైలర్

దగ్గుబాటి రానా, సాయి పల్లవిల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ  సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి ఈ సినిమాని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా… కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సారి మాత్రం రిలీజ్ షురూ అంటున్నారు. ఈ క్రమంలో జూన్ 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాని

విరాట పర్వం ట్రైలర్ Read More »

చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో)

చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. ఇందుకు సంబందించిన వివరాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌ యాన్ నగరంలో… బుధవారం మధ్యాహ్నం 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు, మరియు 14 మంది గాయపడ్డారు. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు సిచువాన్‌లోని

చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో) Read More »

కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన అతి పురాతన విగ్రహాలు (వీడియో)

రాను రాను దేవునిపై భక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో… తానున్నానంటూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియచేస్తున్నాడు భగవంతుడు. మొన్నటికి మొన్న ‘అసని’ తుఫాను దాటికి శ్రీకాకుళం సముద్రపు ఒడ్డుకి ఒక బంగారు రథం కొట్టుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే! కానీ, అది ఎక్కడినుంచీ వచ్చిందో… ఎలా వచ్చిందో… ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పుడు రీసెంట్ గా కృష్ణా నది ఒడ్డుకి దేవతా విగ్రహాలు కొట్టుకు వచ్చాయి.  సాదారణంగా ఇసుక,  చిన్న చిన్న రాళ్ల

కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన అతి పురాతన విగ్రహాలు (వీడియో) Read More »

Mega Brothers Pays Tribute to Sr NTR

ఎన్టీఆర్ జయంతికి మెగా బ్రదర్స్ ఘన నివాళి

తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పిన వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు అన్న ఎన్టీఆర్. అటువంటి మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నేతలు, సినీ నటులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు కూడా ఆయనకి ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి,  పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ తో తనకున్న

ఎన్టీఆర్ జయంతికి మెగా బ్రదర్స్ ఘన నివాళి Read More »

Scroll to Top