Uncategorized

Ghost Village Appears After 30 Years

30 ఏళ్ల తరవాత బయటపడిన ఘోస్ట్ విలేజ్ (వీడియో)

ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల గ్రామాలే కనుమరుగై పోవచ్చు; అలానే కనుమరుగై పోయిన గ్రామాలు బయట పడనూ వచ్చు. సరిగ్గా ఇదే జరిగింది ఇప్పుడు. స్పెయిన్‌ లోని 30 ఏళ్ల క్రితం డ్యామ్ నిర్మాణం చేపడుతుండగా… ఒక విలేజ్ నీటిలో మునిగిపోయింది.  అయితే, ఇప్పుడు ఆ ప్రాంతమంతా నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంది. ఈ కారణంగా అక్కడ కరువు తాండవిస్తుంది.  ఎప్పుడైతే అక్కడ డ్యామ్ లో నీరంతా అడుగంటి పోయిందో… అప్పుడు లోపల ఉన్న గ్రామం బయటపడింది. […]

30 ఏళ్ల తరవాత బయటపడిన ఘోస్ట్ విలేజ్ (వీడియో) Read More »

Different Types of Kisses and their Significance

ఈ ముద్దులకి అర్ధాలు తెలుసా?

వ్యాలంటైన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 13ని ‘కిస్ డే’గా సెలెబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్ డేకి ఒక్కరోజు ముందుగా జరుపుకునేదే ఈ కిస్ డే. అయితే, ఈ కిస్ డే కి ఓ ప్రత్యేకత ఉంది. ఎలాగంటే, మనసులోని ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు అనేది ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.  చాలామంది తమ ప్రేమని అవతలివారికి ముద్దు రూపంలోనే తెలియజేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, ముద్దు అనేది ప్రేమికుల మధ్య సన్నిహితత్వం పెంపొందేలా చేస్తుంది. అలాంటి ముద్దులలో అనేక

ఈ ముద్దులకి అర్ధాలు తెలుసా? Read More »

How do you Know if your Partner is Telling Truth or Lying

మీ పార్టనర్ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోండి ఇలా…

రిలేషన్ షిప్ బాగుండాలంటే పార్టనర్స్ మద్య ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఒక్కోసారి ఎంత మీరు ఎంత పర్ఫెక్ట్ పార్టనర్ అయినప్పటికీ సరైన అవేర్నెస్ లేకపోతే రిలేషన్ షిప్ బ్రేకప్ అయిపోతుంది.  ఒక్కోసారి మీ పార్టనర్ మీతో మాట్లాడిన మాటలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజమా..! కాదా..! అనే డౌట్ మీకు రావచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లో నిజమెంతో ఎలా గెస్ చేయచ్చో ఈ క్రింది అంశాలని ఫాలో అయితే అర్ధమవుతుంది. అవేంటో మీరూ తెలుసుకోండి.

మీ పార్టనర్ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోండి ఇలా… Read More »

Sun Rays Falling on God During Aruna Homa

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో)

రథసప్తమిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెల్ల తెల్లవారకముందే సూర్యనారాయణ స్వామి ఆలయాలన్నీ భక్తుల రాకతో కిక్కిరిసిపోతాయి. ప్రముఖ సూర్య దేవాలయాలైన కోణార్క్, అరసవల్లి దేవా లయాలయితే రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభంగా ముస్తాబవుతాయి. ఇక గ్రామాల్లోనూ, నగరాల్లోనూ ఉండే చిన్న చిన్న ఆలయాల్లో అయితే సరేసరి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో ఉన్న సంజీవనగర్ రామాలయంలో ప్రతీ యేటా అరుణ హోమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఏడాది

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో) Read More »

Why Shani Dev Looks Black

శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..?

నవ గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శని గ్రహం. శనిదేవుడు కర్మలని ఇచ్చేవాడు అంటారు. మనం చేసిన పాప పుణ్యాల ఫలాలన్నీ ఇక్కడే అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు. ప్రతి మనిషి జీవితంలోనూ శనిదశ అనేది ఉంటుంది. ఆ సమయంలో శనిదేవుడు మనచేత మంచి పనులు చేయిస్తూ… మనల్ని సక్రమమైన దారిలో నడిపిస్తూ ఉంటాడు.  అయితే, శని దేవుడు స్వభావంలో చాలా కోపంగాను… రంగులో… నల్లగాను ఉంటాడు. అంతేకాదు, ఇంకా మనం ఆయనకి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు,

శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..? Read More »

Scroll to Top