Uncategorized

How do you Know if your Partner is Telling Truth or Lying

మీ పార్టనర్ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోండి ఇలా…

రిలేషన్ షిప్ బాగుండాలంటే పార్టనర్స్ మద్య ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఒక్కోసారి ఎంత మీరు ఎంత పర్ఫెక్ట్ పార్టనర్ అయినప్పటికీ సరైన అవేర్నెస్ లేకపోతే రిలేషన్ షిప్ బ్రేకప్ అయిపోతుంది.  ఒక్కోసారి మీ పార్టనర్ మీతో మాట్లాడిన మాటలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజమా..! కాదా..! అనే డౌట్ మీకు రావచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లో నిజమెంతో ఎలా గెస్ చేయచ్చో ఈ క్రింది అంశాలని ఫాలో అయితే అర్ధమవుతుంది. అవేంటో మీరూ తెలుసుకోండి. […]

మీ పార్టనర్ చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోండి ఇలా… Read More »

Sun Rays Falling on God During Aruna Homa

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో)

రథసప్తమిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెల్ల తెల్లవారకముందే సూర్యనారాయణ స్వామి ఆలయాలన్నీ భక్తుల రాకతో కిక్కిరిసిపోతాయి. ప్రముఖ సూర్య దేవాలయాలైన కోణార్క్, అరసవల్లి దేవా లయాలయితే రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభంగా ముస్తాబవుతాయి. ఇక గ్రామాల్లోనూ, నగరాల్లోనూ ఉండే చిన్న చిన్న ఆలయాల్లో అయితే సరేసరి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో ఉన్న సంజీవనగర్ రామాలయంలో ప్రతీ యేటా అరుణ హోమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఏడాది

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో) Read More »

Why Shani Dev Looks Black

శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..?

నవ గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శని గ్రహం. శనిదేవుడు కర్మలని ఇచ్చేవాడు అంటారు. మనం చేసిన పాప పుణ్యాల ఫలాలన్నీ ఇక్కడే అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు. ప్రతి మనిషి జీవితంలోనూ శనిదశ అనేది ఉంటుంది. ఆ సమయంలో శనిదేవుడు మనచేత మంచి పనులు చేయిస్తూ… మనల్ని సక్రమమైన దారిలో నడిపిస్తూ ఉంటాడు.  అయితే, శని దేవుడు స్వభావంలో చాలా కోపంగాను… రంగులో… నల్లగాను ఉంటాడు. అంతేకాదు, ఇంకా మనం ఆయనకి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు,

శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..? Read More »

Deer Giving Birth to Dying

తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది! ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!!

తిరుమల ఘాట్‌ రోడ్డులో జరిగిన ఈ దృశ్యం ఎంతోమందిని కలిచివేసింది. పేగుబంధం వీడక ముందే… బిడ్డని తనివి తీరా ముద్దాడక ముందే… కడుపారా పాలు ఇవ్వక ముందే బిడ్డని అనాధని చేసి, ఆ తల్లి అనంత లోకాలకి వెళ్ళిపోయింది. తిరుమలలో జరిగిన ఈ దృశ్యం అక్కడి వారందరికీ కంట తడి పెట్టించింది.  సోమవారం తిరుమల ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక జింక అక్కడికక్కడే మృతి చెందింది. టీటీడికి చెందిన పరకామణి బస్సు ఘాట్‌ రోడ్డులో

తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది! ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!! Read More »

4 Year Old Girl gets Attacked by 5 Street Dogs in Bhopal

4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో)

వీధి కుక్కల గుంపు ఒకటి నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో.  మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న బాగ్‌సేవానియా ప్రాంతంలోని అంజలి విహార్‌ కాలనీలో ఓ నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఇంతలో అటువైపుగా వచ్చిన 5 వీధి కుక్కలు ఆ చినారిని వెంబడించాయి. భయంతో

4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో) Read More »

Scroll to Top