Uncategorized

Ramayana Recreated by Sand Artist

ఇసుకలో రామాయణాన్ని చెక్కిన సైకత శిల్పి (వీడియో)

సముద్రపు ఒడ్డున ఇసుకతో చేసే అందమైన కళాకృతులని ‘సైకత శిల్పాలు’ అంటారు. ఈ కళాకృతుల కోసం కళాకారులు వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో అందంగా తీర్చి దిద్దుతారు. అయితే, వీరి కష్టం ఎంతో కాలం నిలవదు. కొద్ది రోజుల్లోనే అవి నీటిలో కలిసి కనుమరుగైపోతాయి. అయినప్పటికీ ఆర్టిస్టులు తమ అభిరుచిని వదులుకోలేక తమ ప్రతిభనంతా చూపించి… ఆ శిల్పాలు చెక్కుతారు. ఇక తాజాగా రామాయణంలోని ఘట్టాలను వివరిస్తూ… సైకత శిల్పాలు చెక్కాడు ఓ వ్యక్తి. అయోధ్యకు చెందిన రూపేష్‌ […]

ఇసుకలో రామాయణాన్ని చెక్కిన సైకత శిల్పి (వీడియో) Read More »

Never Donate these 6 Items in your Life!

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుటికీ దానం చేయకండి!

అన్ని మతాలలోనూ ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ‘దానగుణం’. అందుకే మన పూర్వికులు దానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సనాతన ధర్మం ప్రకారం, సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యాగం, మరియు కలియుగంలో దానధర్మాలు మాత్రమే మనిషికి మేలు చేయగలవని చెప్పబడింది. అందుకే ప్రతి వ్యక్తి తమ జీవితంలో దానం చేస్తూనే ఉండాలి. అయితే, దానం చేసేటప్పుడు ఏమీ ఆశించకుండా… కేవలం భక్తితో మాత్రమే చేయాలి. అప్పుడే మనం చేసే దానానికి గొప్ప ఫలితం

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుటికీ దానం చేయకండి! Read More »

Nagula Chavithi Pedda Sesha Vahanam Seva

నాగుల చవితి వేళ… పెద్దశేష వాహనంపై శ్రీవారు (వీడియో)

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడు నిత్యం ఏదో ఒక వాహనసేవలో తరిస్తూ… తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ… భక్తులకు అభయమిస్తూ ఉంటాడు. అలాంటిది నిన్న నాగుల చవితి పండుగని పురస్కరించుకొని… నిన్న రాత్రి  పెద్దశేష వాహనంపై కొలువుదీరారు.  ప్రతియేటా నాగులచవితి రోజు తిరుమలలో శ్రీవారికి పెద్దశేష వాహన సేవ నిర్వహిస్తూ ఉంటారు. పెద్దశేష వాహనంపై… శ్రీదేవి, భూదేవి సమేతంగా… శ్రీవారు మలయప్పస్వామిగా…  ఆశీనులై భక్తులకు అభయ ప్రదానం చేశారు. దీంతో శ్రీవారిని వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా

నాగుల చవితి వేళ… పెద్దశేష వాహనంపై శ్రీవారు (వీడియో) Read More »

Laughing Buddha at Your Home for Wealth and Happiness

లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే… మీరు పట్టిందల్లా బంగారమే!

ఈ సృష్టిలో భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒకే ఒక వరం నవ్వు. ఇది మరొకరి దగ్గర దొరికేది కాదు. అంత మాత్రాన ఇది ఏ ఒక్కరి సొత్తు కూడా కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల మనకి పోయేదేం లేదు, బోలెడంత ఆరోగ్యాన్ని మూటగట్టుకోవటం తప్ప. ఆర్ధిక ఇబ్బందులు, రుణ బాధలు ఎక్కువైనప్పుడు జీవితం నరకప్రాయంగా మారిపోతుంది. బ్రతుకుబండి లాగటం కష్టమై పోతుంది. ఇలాంటి సందర్భంలో చూద్దామన్నా ముఖంపై చిరునవ్వు రాదు.  మరి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం

లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే… మీరు పట్టిందల్లా బంగారమే! Read More »

Fuel Tanker Blast in Sierra Leone

ఆయిల్‌ ట్యాంకర్‌ బ్లాస్టింగ్ (లైవ్ వీడియో)

ఆఫ్రికాలోని సియర్రాలియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి చుట్టుపక్కల పరిసరాలంతా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న దుకాణాలు, ఇళ్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుల ఆర్థనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారిపోయింది. దీనంతటికీ కారణం ఓ ఫ్యూయల్ ట్యాంకర్‌ బ్లాస్ట్ అవటమే! రాజధాని ఫ్రీ టౌన్‌లో… నిత్యం ఎంతో రద్దీగా ఉండే మార్కెట్‌ ప్రాంతంలో…  ఆయిల్‌ ట్యాంకర్‌, ట్రక్కు ఢీకొనటంతో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పేలుడు

ఆయిల్‌ ట్యాంకర్‌ బ్లాస్టింగ్ (లైవ్ వీడియో) Read More »

Scroll to Top