Uncategorized

What Happens if a Crow Appears in a Dream

కలలో కాకి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..!

నిద్రిస్తున్న సమయంలో కలలు రావటం అనేది చాలా సాదారణ విషయమే! రాత్రిపూట వచ్చే కలలకి, తెల్లవారుజామున వచ్చే కలలకి చాలా వ్యత్యాసం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ఎలాగంటే, తెల్లవారుజామున వచ్చే కలలు దాదాపుగా నిజమవుతాయని నమ్ముతారు. అయితే, ఈ కలల్లో కొందరికి దేవుళ్ళ కలలు వస్తే, ఇంకొందరికి దెయ్యాల కలలు మరికొందరికి నదులు, సముద్రాలు, అడవులు, జంతువులు, పక్షులకి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఏదేమైనా కానీ, మొత్తం మీద ఆ కలల ప్రభావం మన జీవితంపై ఉంటుందని […]

కలలో కాకి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..! Read More »

These 3 Zodiac Signs People has More Confidence

ఈ 3 రాశులవారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ… అందులో మీరున్నారా..?

కొంతమంది వ్యక్తులు చూడటానికి ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. వారిపై వారికున్న నమ్మకమే వారి ఆత్మ విశ్వాసానికి కారణం. ఎవరెంత చెప్పినప్పటికీ…వారికి తోచిందే చేస్తారు. వీరు చేసేదే కరెక్ట్ అని భావిస్తారు. వీరు ఏదైనా ఒక పనిని చేపడితే… దానిని పూర్తిచేసే సామర్ధ్యం కలిగి ఉంటారు. మరి అంతలా ఆత్మవిశ్వాసాన్ని కలిగివుండే ఆ 3 రాశులు ఏవో… అందులో మీ రాశి ఉందో… లేదో… చెక్ చేసుకోండి. మేష రాశి: మేషరాశి వారికి విశ్వాసం చాలా తక్కువ. ఏదైనా

ఈ 3 రాశులవారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ… అందులో మీరున్నారా..? Read More »

These 4 Zodiac Signs can Change their Life Partners Life

ఈ 4 రాశుల వారిని పెళ్లి చేసుకుంటే.. అదృష్ట దేవతని వరించినట్లే!

కొంతమంది పుడుతూనే అదృష్టాన్ని తమ వెంట తీసుకొని వస్తారు. ఈ కారణంగా వాళ్ళు పుట్టినింట్లోనే కాదు, మెట్టినింట్లో కూడా అదృష్టవంతులుగా కొనియాడబడతారు. వివాహం తర్వాత వారి భాగస్వామికి మంచి పురోగతిని అందిస్తారు. దీనికి కారణం వారి రాశి చక్రం వారి జీవితాన్ని ప్రభావితం చేయటం వల్లనే! అయితే, జ్యోతిషశాస్త్ర పరంగా వారి భాగస్వామికి అంతలా అదృష్టాన్ని అందించే ఆ 4 రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి: కర్కాటక రాశి వ్యక్తులు స్వతహాగా గొప్ప అదృష్టవంతులు కానప్పటికీ,

ఈ 4 రాశుల వారిని పెళ్లి చేసుకుంటే.. అదృష్ట దేవతని వరించినట్లే! Read More »

These Things can Cause Negativity in your House

ఈ వస్తువులు ఇంట్లో ఉంటే నెగెటివిటీని కలిగిస్తాయి

ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్న రోజులివి. తమ ఇల్లు అందంగా కనిపించడం కోసం రకరకాల వస్తువులతో అలంకరించుకుంటారు చాలా మంది. ఈ క్రమంలోనే, దేవుని బొమ్మలు, అందమైన పువ్వులు, ఆహ్లాదమైన ప్రకృతి ఇలా ఎవరి ఇష్టానికి తగ్గట్టు వారు తమ ఇంటిని అందంగా తీర్చి దిద్దుకుంటారు. ఇక కాస్త డబ్బున్న వాళ్లయితే ఇంటీరియర్ డిజైనర్లని పిలిపించి… తమ ఇంటిని స్పెషల్ గా డెకరేట్ చేయించుకుంటారు.  ఇదంతా ఓకే! కానీ, ఇంట్లో ఎలాంటి వస్తువులని ఉంచాలి? ఎలాంటి

ఈ వస్తువులు ఇంట్లో ఉంటే నెగెటివిటీని కలిగిస్తాయి Read More »

Everyone should take these 5 Life Lessons from the Life of Ganesha

వినాయకుడి జీవితం నుంచి ఈ 5 విషయాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి!

హిందువుల ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. ఏ శుభకార్యం తలపెట్టినా…   నిర్విఘ్నంగా కొనసాగటానికి గణేశ ప్రార్ధనతో ప్రారంభిస్తాం. వినాయకుడంటే విఘ్నాలని తొలగించే దేవుడు మాత్రమే కాదు, మనందరికీ గురువు కూడా. వినాయకుని వృత్తాంతం అందరికీ గొప్ప జీవిత పాఠాలని అందిస్తుంది. అలాంటి వినాయకుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ 5 విషయాలని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విషయాలేంటో మరి ఇప్పుడు తెలుసుకుందామా..! లక్ష్య సాధనలో కర్తవ్య నిర్వహణకంటే ఏదీ గొప్పకాదు: పార్వతి దేవి తాను స్నానానికి వెళ్తూ…

వినాయకుడి జీవితం నుంచి ఈ 5 విషయాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి! Read More »

Scroll to Top