Viral

Mekapati Goutham Reddy at Dubai Expo

దుబాయ్‌ టూర్‌లోనే ఉండగానే… గౌతమ్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన గుండె! (వీడియో)

ఏపి మినిస్టర్… యంగ్ డైనమిక్ లీడర్… మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఎప్పుడూ పార్టీ కార్యకలాపాలలో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ… అన్నింటా ముందుండే  గౌతమ్ రెడ్డి ఇప్పుడు పార్టీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చి పోయారు.  ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తూ, మౌలిక వసతుల రూప కల్పనలో ముందంజలో ఉంది. ఈ క్రమంలో దుబాయ్‌ ఎక్స్‌పోలో 12 థీమ్‌లతో కూడిన ఏపీ పెవిలియన్‌ ని […]

దుబాయ్‌ టూర్‌లోనే ఉండగానే… గౌతమ్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన గుండె! (వీడియో) Read More »

Pawan Kalyan in Narasapuram Meeting

అభిమాని అత్యుత్సాహం పవన్ కొంప ముంచింది (వీడియో)

జగన్ సర్కారుపై అలుపెరుగని పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్… రాష్ట్రంలోని సమస్యలపై దశలవారీగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మత్యకారుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం నిర్వహించారు.  మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న జీవో 217 విషయంలో గళం ఎత్తడానికి మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించారు  పవన్. ఈ సభ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపుంరలో జరిగింది. ఈ బహిరంగ సభకి జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పోటెత్తారు. ఇంతలో కారులో నుంచే ప్రజలకి

అభిమాని అత్యుత్సాహం పవన్ కొంప ముంచింది (వీడియో) Read More »

Sitara Dance Performance for Kalaavathi Song

కళావతి సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన సితార (వీడియో)

ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, చిన్న వయసులోనే తన తండ్రినే మించి పోయింది. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో సితారకి ఉన్న ఫాలోయింగ్ అంతా… ఇంతా… కాదు. తనలో ఓ పెయింటర్, సింగర్, డ్యాన్సర్ దాగి ఉన్నారని చెప్పే ఎన్నో ఉదాహరణలు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడూ తనకి నచ్చిన పాటకి స్టెప్పులేస్తూ ఉంటుంది.

కళావతి సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన సితార (వీడియో) Read More »

Women Escaping from Kasturba Ashram

తెల్లారేసరికి ఆశ్రమం నుంచి ఎస్కేప్ అయిన మహిళలు (సీసీ టీవీ ఫుటేజ్)

సైబరాబాద్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న కొన్ని ఏరియాలలో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు జరిపింది. ఇందులో  ప్రాస్టిట్యూషన్ చేస్తున్న 14 మంది మహిళలని అదుపులోకి తీసుకుంది. వీరంతా 19–25 సంవత్సరాల మద్య వయసు ఉన్నవాళ్ళే! వీరిని పేటా కేసుక్రింద అరెస్ట్ చేశారు. ఈ మహిళలని కోర్టు ఆదేశంతో… నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజేంద్రనగర్ హైదర్ షా కోట్ కస్తూర్భా గాంధీ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ వీరి పరివర్తనలో మార్పు తీసుకువచ్చి, సమాజంలో గౌరవంగా

తెల్లారేసరికి ఆశ్రమం నుంచి ఎస్కేప్ అయిన మహిళలు (సీసీ టీవీ ఫుటేజ్) Read More »

Buffalo Attack on Man

దున్నపోతుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది (వీడియో)

మూగ జీవాల్ని ప్రేమిస్తే… ప్రాణమిస్తాయి. అదే ద్వేషిస్తే… ప్రాణం తీస్తాయి. తన జోలికి రానంత వరకూ క్రూర మృగం కూడా మనిషిని ఏమీ చేయదు. కానీ, మనిషే మానవత్వాన్ని మర్చిపోయి పశువులా ప్రవర్తిస్తున్నాడు.  సరిగ్గా ఇలాంటి సంఘటనే కర్నూల్ జిల్లాలో జరిగింది. తప్పతాగి దున్నపోతు జోలికి పోయాడు. దానికి తిక్క రేగింది. ఆ వ్యక్తిని గుల్ల గుల్ల చేసి వదిలేసింది.  కర్నూల్ జిల్లాలో దున్నపోతులు మేతకి వెళ్ళే ప్రాంతంలో కొంతమంది డ్రింకర్స్ కలిసి మందుకొట్టారు. వారిలో ఒక

దున్నపోతుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది (వీడియో) Read More »

Scroll to Top