Viral

Jr NTR Paying Tribute to Late Puneeth Rajkumar at RRR Launch Event

పునీత్ కోసం పాటపాడిన ఎన్టీఆర్! ఇదే తొలిసారి.. ఆఖరిసారి… అంటూ ఎమోషనల్!! (వీడియో)

శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అంతకుమించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి రిలేషన్ ఉంది.  2016లో పునీత్‌ నటించిన ‘చక్రవ్యూహ’ మూవీ కోసం ఏకంగా ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. ‘గెలయా గెలయా… అంటూ సాగే ఈ పాట అప్పుకి  సూపర్‌ డూపర్ హిట్ ని అందించింది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఈ పాటని పాడుతూ… తమ రిలేషన్ ని మరోసారి గుర్తుచేసుకుని […]

పునీత్ కోసం పాటపాడిన ఎన్టీఆర్! ఇదే తొలిసారి.. ఆఖరిసారి… అంటూ ఎమోషనల్!! (వీడియో) Read More »

Police Beat Two Wheeler for not Wearing Helmet

పోలీసుల ఓవరాక్షన్… కూతురి కళ్ళెదుటే తండ్రిని ఏం చేశారంటే… (వీడియో)

పోలీసుల ఓవర్ యాక్షన్‌పై ప్రజలు తిరగబడ్డారు. ఒక వాహనదారుడి విషయంలో చేసిన పనికి మిగిలిన వాహన దారులంతా కలిసి నిరసనకి దిగారు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే… ఆ వాహనదారుడు  హెల్మెట్ పెట్టుకోక పోవటమే! మహబూబాబాద్‌లోని మానుకోటలో ఆదివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా మాస్క్, హెల్మెట్ పెట్టుకోని వారిని ఆపి క్లాస్ పీకారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శ్రీనివాస్ అనే ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు ఝులం ప్రదర్శించారు. అతని బైక్ కీస్

పోలీసుల ఓవరాక్షన్… కూతురి కళ్ళెదుటే తండ్రిని ఏం చేశారంటే… (వీడియో) Read More »

Woman Beaten up by Group of Men

ఎందుకో… ఏమో… తెలియకుండా మహిళని దారుణంగా చితకబాదారు! (వీడియో)

ఎందుకో… ఏమో… తెలియదు. అప్పుడే కారు దిగిన ఒక మహిళని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు దారుణంగా చితకబాదారు. వారు ఎవరో… ఏమిటో… ఆమెకి తెలియదు. కొట్టడానికి గల కారణం అంతకంటే తెలియదు. ఒక్కసారిగా తనపై జరిగిన ఈ అఘాయిత్యానికి ఆ మహిళ నిశ్చేష్టురాలైంది.  నవంబర్‌ 19 రాత్రి ఢిల్లీలోని షాలిమార్‌బాగ్‌ లో పార్కింగ్ ప్లేస్ లో ఓ కారు వచ్చి ఆగుతుంది. అందులోనుంచి ఓ మహిళ కిందకి దిగుతుంది. ఆమె అలా దిగీ దిగగానే ఎక్కడ

ఎందుకో… ఏమో… తెలియకుండా మహిళని దారుణంగా చితకబాదారు! (వీడియో) Read More »

Kerala Married Woman Acid Attack on on her Boyfriend

ఆ… పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి (వీడియో)

తాను ఎంతగానో ప్రేమించిన ప్రియుడు తనని వివాహం చేసుకోవడానికి నిరాకరించటంతో… అతనిపై యాసిడ్ దాడి చేసింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే, కేరళ లోని తిరువనంతపురానికి చెందిన అరుణ్‌ కుమార్‌ కి షీబా అనే మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకి దారితీసింది. దీంతో కొంతకాలంగా తనిని పెల్లిచేసుకోవాలంటూ అతనిని వేధించసాగింది.  అయితే, అప్పటికే షీబాకి వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గొడవల కారణంగా భర్తతో విడిపోయి…

ఆ… పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి (వీడియో) Read More »

Man Posing for Video Dies after being Hit by Train

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ,యువకలు సరదా కోసం, వీడియో లైకుల కోసం వారు చేస్తున్న పనులు, వేస్తున్న వెర్రి వేషాలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. కేవలం సెల్ఫీల మోజులో పడి…తమ  ప్రాణాలని గాలిలో కలిపేసుకుంటున్నారు.  తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో జరిగింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఓ యువకుడు తన ఫ్రెండ్‌ని ఆదేశించాడు. అంతలోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  తన ఫ్రెండ్ వీడియో తీస్తుండగా… ట్రైన్ రావటం గమనించి… అతను

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు! Read More »

Scroll to Top