Viral

Sonu Sood Supporting Singer Sreerama Chandra in Bigg Boss Telugu Season 5

బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనూసూద్… వైరల్ అవుతున్న వీడియో

స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‏బాస్‏. ఈ షోలో ప్రస్తుతం సీజన్ 5 విజయవంతంగా నడుస్తుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు మాత్రమే కాకుండా… సినీ సెలెబ్రిటీలు కూడా వీక్షిస్తుంటారు. ఈ నేపధ్యంలో  కంటెస్టెంట్స్ కి కొందరు సెలెబ్రిటీలు తమ మద్దతుని కూడా తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి.  ఇక ఈ సీజన్ లో ఇంతకుముందు ఒకసారి ట్రాన్స్‏జెండర్ ప్రియాంకకే తన మద్దతు అని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఇక తాజాగా ఆల్ ఇండియా రియల్ హీరో […]

బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనూసూద్… వైరల్ అవుతున్న వీడియో Read More »

Battle between King Cobra and Monitor Lizard

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో)

కింగ్  కోబ్రాని దూరంనుండీ చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది వేట మొదలైందో… ఇక అంతే సంగతులు.! సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాకపోయినా… ఈ వీడియో మాత్రం చూస్తే ఒళ్ళు ఝాలదరిస్తుంది.  దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో ఒక సంఘటన జరిగింది. ఓ ఉడుము నాగుపాముకి చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే… ఇక ప్రాణాలు పోయినట్లే! అయినా కూడా ఆ ఉడుము చాలాసేపటివరకూ కదలకుండా అంతే ఉంది. అది చూసి పాము

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో) Read More »

Two Snakes Chilling in Pleasant Weather

నాగపాముల సయ్యాట (వీడియో)

ఈ భూమి మీద మనుషులతో పాటూ రక రకాల జంతువులు, పక్షులు మరియు కొన్ని రకాల సరీసృపాలు నివసిస్తూ ఉంటాయి. అయితే, జంతువులను, మరియు పక్షులను కొంతమంది ఇష్టపడతారు, మరి కొంతమంది ప్రేమిస్తారు.  అయితే,  పాములు అంటే చాలా మందికి భయమెక్కువ. ఎందుకంటే, అది ఎక్కడ మనల్ని కాటేస్తుందో… మన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో… అని చాలా మంది పాములకు  దూరంగా ఉంటారు. మరి కొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదే వారి

నాగపాముల సయ్యాట (వీడియో) Read More »

Puneeth RajKumar’s Last Moments on CCTV Footage

పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!!

పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కన్నడ సినీ పరిశ్రమని తీవ్ర విషాదంలో నెట్టేసింది. సెలెబ్రిటీలనుండీ సామాన్యుల వరకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎప్పుడూ ఎంతో హుషారుగా… సరదాగా… ఫిట్‏గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళటం ఒక్కసారిగా అందరినీ కలచి వేసింది. ఇక అభిమానులైతే, ఫుల్ షాక్ లో ఉన్నారు. యావత్ కుటుంబం గుండెలవిసి పోయేలా రోదిస్తున్నారు.  శ్యాండిల్ వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీకి చెందిన

పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!! Read More »

Junior Soundarya Tiktok Videos Hulchul

అచ్చం సౌందర్యలా ఉన్న ఓ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు. కొంతమందిని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఒక్కోసారి కొంతమందిని చూస్తే… ఎక్కడో చూశామన్న భావం కలుగుతుంది. ఎప్పుడో పరిచయమున్నట్లు అనిపిస్తుంది. నిజానికి వాళ్ళని ఇప్పుడే మొదటిసారి చూసినప్పటికీ, ఎంతోకాలంగా పరిచయం ఉన్నవాళ్ళలా అనిపిస్తుంది. ఇలా వ్యక్తిని పోలిన వ్యక్తులని అనేక చోట్ల మనం చూస్తుంటాం. సెలేబ్రిటీలు, ప్లేయర్స్ వాళ్ళూ, వీళ్ళూ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇలా వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటుంటారు.

అచ్చం సౌందర్యలా ఉన్న ఓ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ Read More »

Scroll to Top