Viral

A Massive Snake Falling from the Sky

ఆకాశం నుంచి పడిన పాము! జనం భయంతో పరుగులు!! (వీడియో)

సాదారణంగా పాములనేవి ఏ పొదల్లోనో… గుట్టల్లోనో… కనిపిస్తుంటాయి. చిన్న పాములైతే, ఏ బావుల్లోనో… చెరువుల్లోనో… కనిపిస్తాయి. ఇక పెద్ద పాములైతే అడవుల్లోనో… సముద్రాల్లోనో… కనిపిస్తాయి. కానీ, జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్లపై పాములు ఎప్పుడూ కనిపించవు. ఒకవేళ అలా కనిపిస్తే… ఆ పాము అయినా చనిపోతుంది. లేదంటే, మనుషులని అయినా చంపేస్తుంది.  కానీ, ఈ వీడియోలో టోటల్ రివర్స్ జరిగింది. ఇక్కడ పాము ప్రాణాలతో ఆకాశం నుండీ వేలాడుతూ… రోడ్డుపై పడింది. ఆ సమయంలో అక్కడ విపరీతమైన […]

ఆకాశం నుంచి పడిన పాము! జనం భయంతో పరుగులు!! (వీడియో) Read More »

MAA Woman Artist Allegations against Mohan Babu

మోహన్ బాబుపై నిప్పులు చెరిగిన ‘మా’ మహిళా ఆర్టిస్ట్ (వైరల్ వీడియో)

రకరకాల ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాల నడుమ ఎంతో రసవత్తరంగా సాగిన ‘మా’ అధక్ష ఎన్నికలకి తెరపడింది. మంచు విష్ణు ప్యానెల్ గెలిచింది. ఇక అద్యక్ష పదవికి విష్ణు ప్రమాణ స్వీకారానికి ఈరోజు ముహూర్తం ఖరారు చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవడానికి బంజారాహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లోకి ప్రవేశించింది ఒక మహిళ. ఆమే ‘మా’ అసోసియేషన్ మహిళా ఆర్టిస్ట్ శ్రీనిజ నాయుడు. అయితే, కోవిడ్ నిబందనల కారణంగా విష్ణు ప్యానెల్ సభ్యులకి,

మోహన్ బాబుపై నిప్పులు చెరిగిన ‘మా’ మహిళా ఆర్టిస్ట్ (వైరల్ వీడియో) Read More »

Teamindia Former Skipper Kapil Dev turns into Bollywood Hero Ranveer Singh in CRED's New Ad

కపిల్ దేవ్ కి ఏమైంది ఇలా మారిపోయాడు! గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్ (వీడియో)

టీమిండియా క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ కెప్టెన్సీకి చాలా గొప్ప పేరుంది. అలాగే, కపిల్ దేవ్ ఆట తీరన్నా, ఆయన వ్యక్తిత్వం అన్నా కూడా అంతే పేరుంది. గేమ్ స్టార్ట్ అయ్యాక మైదానంలో ఆడుతున్నంతసేపూ… కష్టపడేతత్వం, నిజాయితీ, వైవిధ్య భరితమైన ఆటతీరుతో ఎంతో మంది యువ క్రికెటర్లకి స్ఫూర్తిగా నిలిచారు కపిల్.  అయితే, ఎప్పుడూ తన భావోద్వేగాలని అదుపులో ఉంచుకుని ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రపంచ కప్ విజేతకి ఏమైందో… ఏమో… కానీ, సడెన్ గా

కపిల్ దేవ్ కి ఏమైంది ఇలా మారిపోయాడు! గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్ (వీడియో) Read More »

The Dog was Caught by the Owner Stealing Food

ఈ కుక్కపిల్ల చేసిన చిలిపి దొంగతనం చూస్తే… అయ్యో పాపం అంటారు (వీడియో)

దొంగిలిచడం ఓ ఆర్ట్ అయితే… దొరికిపోకుండా ఉండడం అంతకంటే ఓ గొప్ప ఆర్ట్. ఏదైనా ఒక వస్తువుని కావాలనుకున్నప్పుడు దానిని ఇతరులకు తెలియకుండా తీసుకోవడం చాలా కష్టమైన పనే! పొరపాటున వారికి పట్టుబడితే ఇంకేమైన ఉందా ? పరువు కాస్తా పోతుంది. చివరికి వారి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఇదంతా మనుషుల్లో అయితే సరే! మరి జంతువుల మాటేమిటి?  అవి రాబరీ చేస్తూ పట్టుబడితే ఎలా ఫీలవుతాయి? వాటికి కూడా మనుషుల్లానే ఫీలింగ్స్ ఉంటాయా? ఈ

ఈ కుక్కపిల్ల చేసిన చిలిపి దొంగతనం చూస్తే… అయ్యో పాపం అంటారు (వీడియో) Read More »

The monkey is Chanting to God and Playing Kartal

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వానరం ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు! (వీడియో)

తెల్లారింది మొదలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వైరల్  వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని ట్రాజెడీగా, కొన్ని టెన్షన్ పుట్టిస్తే, ఇంకొన్ని ఆలోచింప చేసేవిగా ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తుంది. ఎలాగంటారా..! మీరే చూడండి! కొంతమంది సాధువులు ఒకచోట కూర్చొని కీర్తనలు పాడుతూ… దేవుని భజన చేస్తున్నారు. వారిలో ఒక సాధువు ఒళ్లో కూర్చొని ఒక కోతి… మిగిలిన సాధువులతో కలిసి…  దేవుని పట్ల భక్తితో…

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వానరం ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు! (వీడియో) Read More »

Scroll to Top